2019

శ్రీ గోకుల కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘం డిసెంబర్ ఒకటో తారీకు 2019 కార్తీక వన సమారాధన నూతన సంవత్సర క్యాలెండర్ ఖర్చు వివరాలుచర్చించడం జరుగుతుంది.వేదిక: శుభోదయం పబ్లిక్ స్కూల్ సాయంత్రం 5 గంటలకు.      ఇట్లు కార్యదర్శి పల్లపోతు ప్రసాద్